u/chota-bheem

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పార్టీ కలకలం - ఆరుగురికి పాజిటివ్

గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో రాత్రి ఈగల్‌ టీం తనిఖీలు - 36 మందికి డ్రగ్స్‌ కిట్లతో పరీక్షలు జరిపిన పోలీసులు - రిసార్ట్‌ ఈవెంట్‌లో డ్రగ్స్‌ తీసుకున్నవారిలో ఆరుగురికి పాజిటివ్

Source: https://www.etvbharat.com/te/state/eagle-team-raids-at-taramati-baradari-resort-in-golconda-last-night-and-six-test-positive-telangana-news-tgs26040500485

u/chota-bheem — 15 hours ago